హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేటలో పోస్ట్ కార్డు ఉద్యమం!

SRPT: జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసానిచ్చే హెల్త్ కార్డుల పునరుద్ధరణ కోసం సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్‌లో పోస్ట్ కార్డు ఉద్యమం ఊపందుకుంది. అర్హులైన ప్రతి మీడియా ప్రతినిధి ఈ రాత పోరులో స్వచ్ఛందంగా పాల్గొని, ప్రభుత్వానికి తమ డిమాండ్లను గట్టిగా వినిపించాలని.. టీయూడబ్ల్యూజే హెచ్-143 నాయకులు పిలుపునిచ్చారు.