హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అరసవిల్లి సముద్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్'

SKLM: అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన రూ.55.74 కోట్లతో రానున్న రెండేళ్లలో నిర్దేశిత మాస్టర్ ప్లాన్ ప్రకారం సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ తెలిపారు. ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు.