హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు ఏడుగురు విద్యార్థులు ఎంపిక

AKP: ఉమ్మడి జిల్లా స్థాయి SGF గేమ్స్‌లో నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు పురస్కరించుకొని రెజ్లింగ్ విభాగంలో నలుగురు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. మరో ముగ్గురు విద్యార్థినీలు వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ ఉపాధ్యాయులు అభినందించారు.