హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నష్టాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు

PPM: కొమరాడ మండలం రబ్బరు డ్యామ్ సమీపంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు జి.శేఖర్ కృష్ణారెడ్డి నష్టాలను చవిచూస్తున్నారు. గతేడాది అధిక దిగుబడితో లాభాలు రాగా, ఈ ఏడాది తెగుళ్ల కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు రైతు తెలిపారు.