VSP: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్‌లోనే సభ్యత్వం నమోదు చేయాలనే నిబంధనను రద్దు చేసి, ఆఫ్‌లైన్‌లోనూ అవకాశం కల్పించాలని CITU జిల్లా కార్యదర్శి ఎం.సుబ్బారావు డిమాండ్ చేశారు. ఇవాళ సింగ్ హోటల్ జంక్షన్ వద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికుల్లో చాలామందికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సామర్థ్యం లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆన్‌లైన్ సభ్యత్వ విధానం రద్దు చేయాలి: CITU


