హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు శాలిగౌరారం విద్యార్థిని ఎంపిక

NLG: శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల మోడల్ స్కూల్ విద్యార్థిని షేక్ నస్రీన్ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. హాలియాలో నిన్న జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమెకు రాష్ట్ర జట్టులో చోటు దక్కింది. ఈరోజు ఆమె ఎంపికపై వల్లాల మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్ అభినందనలు తెలిపారు.