NGKL: జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణా నదిపై ప్రతిపాదిత ఐకాన్ వంతెన నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. 39వ సారి టెండర్ ఓపెనింగ్ వాయిదా పడింది. భూసేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో టెండర్లు తెరవడం లేదని సమాచారం. 167K జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినా వంతెన పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
వంతెన నిర్మాణానికి అన్ని అడ్డంకులే..?


