హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పండుగల నేపథ్యంలో గ్రామాలను శుభ్రంగా ఉంచాలి'

SRCL: సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి రోడ్లు, మురికి కాల్వలను శుభ్రపరచాలని సోమవారం మండల సీపీఎం కన్వీనర్ గురిజాల శ్రీధర్ కోరారు. బోయినపల్లి (M)రత్నంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వీధిలైట్లు సరిగా పనిచేయడం లేదని, పాలకవర్గాలు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీధిలైట్ల వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు.