BHNG: రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఎన్నికల్లో డైరెక్టర్‌గా పోటీ చేసిన జిల్లా చైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి విజయం సాధించి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు జిల్లా చైర్మన్‌గా సేవలందించారు. మోత్కూర్‌లో త్వరలో రెడ్‌క్రాస్ భవన నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు.
తెలంగాణ
రెడ్‌క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా లక్ష్మీనర్సింహారెడ్డి


