హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారదర్శకమైన పోలీస్ సేవలే లక్ష్యం

BHPL: చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి పనిచేస్తుందని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు ప్రజలు నిత్యం సహకరించాలని కోరారు.