NLG: నల్గొండ జిల్లా కేంద్రంలో చిన్నపాటి వివాదాలు, క్షణికావేశాలు హత్యలకు దారితీస్తున్నాయి. వారం రోజుల్లో జరిగిన రెండు హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రూ.350 కూలి విషయంలో జరిగిన ఘర్షణలో మేస్త్రీ మృతి చెందగా, కుటుంబ కలహాలతో వెంకటేశ్వర్లు(37) ప్రాణాలు కోల్పోయాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నాయి.
తెలంగాణ
చిన్న వివాదాలు.. బలవుతున్న ప్రాణాలు


