హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహారాష్ట్రకు చేరిన ప్రజా సేవా సంకల్పయాత్ర

తిరుపతి నుంచి ప్రారంభమైన ప్రజా సేవా సంకల్పయాత్ర మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరుకుంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, VMRD ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితర బైక్ రైడర్లు మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవీసు కలిశారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను స్మరించుకుంటూ నారా లోకేష్ ఆదేశాలతో యాత్ర చేపట్టినట్లు వివరించారు.