హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం'

KRNL: ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే బి.వి.జయ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాబోయే మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పోలవరం పూర్తితో కృష్ణా–గోదావరి జలాల వినియోగం విస్తరించి, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి భద్రత కల్పిస్తామన్నారు.