SRPT: జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై కఠిన తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చివ్వెంల వద్ద ఓ స్కూల్ బస్సు రోడ్డుపైనే అకస్మాత్తగా నిలిచిపోయింది. స్కూల్ యజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
'ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి'


