కృష్ణా: జగ్గయ్యపేట పరిధిలో కోట్లాది రూపాయల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి.ఎస్.ఆర్) నిధులతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులపై పట్టణ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ పనుల వల్ల సామాన్య ప్రజలకు ఎంత ప్రయోజనం కలుగుతుందనే దానిపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రాథమిక సమస్యలు పరిష్కరించకుండా చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎస్‌ఆర్ నిధులపై స్థానికుల ఆందోళన


