హైదరాబాద్: 28°C
తెలంగాణ

అజిలాపూర్‌లో బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

NGKL: వెల్దండ మండలం అజిలాపూర్‌లో బీఆర్‌ఎస్ గ్రామ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోరంట్ల వెంకటయ్య, ఉపాధ్యక్షుడిగా అడిమయ్య, ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్, కోశాధికారిగా మహేశ్ ఎంపికయ్యారు. మరో 15 మందిని సభ్యులుగా నియమించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని సర్పంచ్ రమేశ్ గౌడ్ తెలిపారు.