హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్‌ నుంచి BRSలో చేరికలు

WGL: సంగెం మండలం కుంటపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ గ్రామ ఉపాధ్యక్షుడు రౌతు శివకోటి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రౌతు వరదరాజుతో పాటు పలువురు కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే చేరికలు జరుగుతున్నాయని ధర్మారెడ్డి అన్నారు.