SRPT: మునగాల మండలంలో రూ.9.60 కోట్లతో నిర్మించనున్న మెగా కమ్యూనిటీ కిచెన్‌కు రేపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. సింగరేణి CSR నిధులతో చేపట్టే ఈ వంటశాల 2027 మార్చి నాటికి పూర్తికానుంది. జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే 60 వేల మంది విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తయారుచేసి పంపిణీ చేస్తారు.
తెలంగాణ
రూ.9.60 కోట్లతో మెగా కమ్యూనిటీ కిచెన్


