AP: ఆసియా క్రీడలు ముగియడంతో ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ భారత్‌కు చేరుకుంది. గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు జ్యోతి సురేఖకు ఘన స్వాగతం పలికారు. ఆమె ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఇప్పటివరకు వరుసగా 4 ఆసియా క్రీడల్లో పాల్గొని స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
క్రీడలు
భారత్‌కు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ


