హైదరాబాద్: 28°C
క్రీడలు

డిసెంబర్‌ 11 నుంచి ఖేలో ఇండియా

TG: రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-2026 డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. HYD, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, MBNR నగరాల్లో మొత్తం 27 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.