NZB: నిజామాబాద్ నగరాన్ని ఆనుకొని ఉన్న రూరల్ మండల పరిధిలో గంజాయి విక్రయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుండారం, ఖానాపూర్, కాలూరు, కొండూరు, శ్రీనగర్ శివారుల్లో వందలాది మిల్లులున్నాయి. వీటిల్లో పని చేస్తున్న కొందరు కార్మికులు ఇటీవల వరుసగా గంజాయి కేసుల్లో పట్టుబడడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
తెలంగాణ
పల్లెకు పాకిన గంజాయి మత్తు


