ATP: తాడిపత్రి మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో రాత్రివేళ గుర్తుతెలియని వ్యక్తులు ప్రహరీ దాటి రూ.3 లక్షల విలువైన పవర్ కేబుల్స్ చోరీ చేశారు. మెయిన్ స్టోర్ వద్ద ఉన్న కేబుల్స్‌ను దొంగిలించినట్లు గుర్తించారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రామకోటేశ్వరరావు ఫిర్యాదుతో రూరల్ సీఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో కేబుల్స్ చోరీ


