హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ముగింపు

KRNL: ఆదోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్–18బాలికల హెప్టాథ్లాన్‌లో విశాఖపట్నానికి చెందిన ఓమ్మి సిరి చందన 2,753 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించారు. విజేతకు జిల్లా అథ్లెటిక్ ఛైర్మన్ మారుతి నాయుడు సతీమణి ప్రహ్లవి చౌదరి బంగారు పతకం, సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.