JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం ఉదయం 6 గంటల వరకు ఎగువ నుంచి 1,042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 329.31 మీటర్లు కాగా, 80.5 టీఎంసీలకు గాను 46.06 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,938 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. సరస్వతికి 300, గుత్ప ఎల్‌ఐఎస్‌కు 376, అలీసాగర్ ఎల్‌ఐఎస్‌కు 360, మిషన్ భగీరథకు 231,క్యూసెక్కులు విడుదలచేశారు.
తెలంగాణ
VIDEO: శ్రీరాంసాగర్‌కు 1,042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


