SKLM: బూర్జ మండలం చిన్న లంకం గ్రామానికి చెందిన భక్తులు ప్రాచీన శైవ క్షేత్రం శ్రీముఖలింగం ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. ఇవాళ ఉదయం గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాదయాత్రను ప్రారంభించారు. శ్రీముఖలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు భక్తులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీముఖలింగేశ్వరుడి దర్శనానికి పాదయాత్ర


