హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అటవి శాఖ అధికారులు ఉచితంగా మొక్కల పంపిణీ

ELR: కొయ్యలగూడెం మండలం కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో ఆదివారం గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చిన భక్తులకు 1,000 ఉసిరి మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. రేంజ్ సెక్షన్ ఆఫీసర్ మణికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. అలాగే గుడి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.