MLG: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదివారం తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు ములుగు ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
నేడు ప్రజావాణి కార్యక్రమం


