హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు నంబర్‌తో చలానాల తిప్పలు

NRML: కెడం మండలానికి చెందిన అనూష వాహన నంబర్‌ను ఎవరో హైదరాబాద్‌లో తప్పుడు నంబర్‌గా వాడుతుండటంతో ఆమెకు అన్యాయంగా పెండింగ్ చలానాలు వచ్చిపడుతున్నాయి. ఎక్కడో తిరిగే వాహనం చేసిన ఉల్లంఘనలకు తన బైక్‌పై జరిమానాలు పడుతుండటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.