హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కార్మికులకు 36 శాతం లాభాల వాటా చెల్లించాలి'

MNCL: సంస్థ సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 36 శాతం వాటా చెల్లించాలని TBGKS అధ్యక్షుడు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాలో మాట్లాడుతూ.. గత ఏడాది కార్మికులు గణనీయంగా బొగ్గు ఉత్పత్తి చేశారని, సింగరేణికి రూ.6 వేల కోట్లకుపైగా లాభాలు వచ్చాయన్నారు. కోల్ బెల్ట్ MLAలతో జరగనున్న సమావేశంలో కార్మికుల వాటా చెల్లింపుపై ప్రకటన చేయాలని కోరారు.