NLG: నల్గొండ పట్టణంలో ఉన్న క్లాక్ టవర్ సెంటర్‌కు సరికొత్త శోభ రాబోతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెడుతూ, ప్రజా సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం బృహత్తర ప్రాజెక్టును సిద్ధం చేసింది. 4.82 ఎకరాల్లో రూ.197.44 కోట్లతో వాణిజ్య సముదాయం, అర్బన్ ప్లాజా, స్కై వాక్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సెల్లార్, గ్రౌండ్, 3 అంతస్తులతో నిర్మాణం చేపట్టనున్నారు.
తెలంగాణ
క్లాక్ టవర్ సెంటర్‌కు సరికొత్త శోభ


