హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనగ సాగు చేసే రైతులకు ముఖ్య గమనిక

ప్రకాశం: కొమరోలు మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో శనగ విత్తనాల రిజిస్ట్రేషన్ జరుగుతోందని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు. 35% సబ్సిడీపై బయోమెట్రిక్ విధానంలో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనగ సాగు చేసే రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో వీఏఓను సంప్రదించి, రిజిస్ట్రేషన్ చేసుకుని నగదు జమ చేయాలని సూచించారు.