హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.596 టీఎంసీల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో సోమవారం 6 గంటల వరకు 1.596 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.38 మీటర్లుగా నమోదైంది. 3.50 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 1.596 టీఎంసీలు ఉన్నాయి. 24 గంటల సగటు ప్రకారం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో లేకపోగా, ఆవిరి, ఇతర అవసరాలకు 6 క్యూసెక్కుల నీరు మాత్రమే బయటకు వెళ్తోంది.