హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు

కృష్ణా: ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పోలీసులు చర్యలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని సుమారు 70 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఉయ్యూరు టౌన్ సీఐ టీవీ రామారావు తెలిపారు.