ADB: రిమ్స్ ఆసుపత్రిలో పాసుల విధానం అమలు చేయాలని ఇటీవల కలెక్టర్ రాజర్షిషా నిర్ణయించారు. ఇక్కడ రోజూ సందర్శకుల రద్దీ భారీగా ఉంటుంది. దీన్ని నియంత్రించడం, సంక్రమణ వ్యాధులు అరికట్టడంతో పాటు దుండులు లోనికి ప్రవేశించకుండా ఉండటానికి రోగుల సహాయకులకు పాసల విధానం అమలుకు ఆసుపత్రి వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి.
తెలంగాణ
రిమ్స్‌లో త్వరలో పాసుల విధానం


