ELR: విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వెల్డింగ్ కార్మికుడు దమ్ము శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లోని శ్రీ శరవణభవ కమ్యూనికేషన్స్ షాప్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వెల్డింగ్ కార్మికుడి కుటుంబ సభ్యుల నిరసన


