MBNR: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో కేవలం 19 విద్యుత్ సబ్‌స్టేషన్లు మాత్రమే ఏర్పాటు కాగా, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండున్నరేళ్లలోనే కొత్తగా 11 విద్యుత్తు సబ్‌స్టేషన్లను మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
మహబూబ్‌నగర్‌లో 11 కొత్త సబ్‌స్టేషన్లు


