MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని BA, B.COM, BSC, BBA, BS.W, BA (ఎల్) డిగ్రీ III, V సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు అపరాధ రుసుము లేకుండా ఈనెల 7లోగా రూ.300 ఆలస్య రుసుముతో అక్టోబర్ 14 నాటికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
తెలంగాణ
PU పరీక్షల షెడ్యూల్ విడుదల


