NLR: ఉదయగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 8 మద్యం దుకాణాలకు అక్టోబర్ ఆరవ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు ఆన్లైన్ ఆఫ్లై విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎక్సైజ్ ఎస్సై దీప్తి కాంత్ తెలిపారు. అక్టోబర్ 7వ తేదీన వాటిని పరిశీలిస్తామన్నారు. ఎనిమిదవ తేదీన నెల్లూరు జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల దరఖాస్తుకు తుది గడువు


