హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పేలిన రసాయన సిలిండర్లు!

RR: పాతబస్తీ పరిధిలోని బాలాపూర్ నబీల్ కాలనీలోని ఓ స్క్రాప్ గోడౌన్‌లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లో ఉన్న కెమికల్ సిలిండర్లు వరుసగా పేలిపోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.