WNP: వనపర్తిలో ఈ నెల 3, 4న నిర్వహించిన ఏబీవీపీ పాలమూరు విభాగ్ అభ్యాస వర్గ ముగింపు కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా కన్వీనర్ శాంతన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు మాట్లాడారు. శిక్షణ తరగతులు విజయవంతమయ్యాయని తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడతామన్నారు.
తెలంగాణ
ఏబీవీపీ అభ్యాస వర్గ విజయవంతం


