హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NGKL: తిమ్మాజిపేట, కోడుపర్తి విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ కిరణ్ తెలిపారు. జడ్చర్ల ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 11 నుండి సాయంత్రం 3 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.