హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరామ హృదయ కలశ యాత్రకు ఘన స్వాగతం

JGL: రాయికల్ విజయ హాస్పిటల్‌లో ఆదివారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్ర శ్రీరామ హృదయ కలశ యాత్ర ఘనంగా నిర్వహించారు. డా.జగన్ మోహన్ రావు-విజయ దంపతులు, గండ్ర రమాదేవి-అచ్యుతరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మరింగటి రామకృష్ణమాచార్యులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.