హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ఎన్నిక

NGKL: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా గిరి యాదయ్య ఎన్నికయ్యారు. బిజినపల్లి మండలం పాలెం పీహెచ్‌సీలో పనిచేస్తున్న పి.విష్ణు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, వట్టెం గ్రామానికి చెందిన సమీర్‌ బాబా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు.