NGKL: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 9వ వార్డులో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తీగల సునెంద్ర, కౌన్సిలర్ అలివేల రాజేష్ హాజరై లబ్ధిదారులను అభినందించారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ గృహ పథకంతో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందన్నారు.
తెలంగాణ
నాగర్‌కర్నూల్‌లో ఇందిరమ్మ గృహప్రవేశం


