GDWL: జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో జీవవైవిధ్య పరిరక్షణకు అటవీశాఖ మరోసారి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన పాలపిట్ట ను పట్టుకోవడం, బంధించడం, కొనుగోలు చేయడం, విక్రయించడం, వేటాడడం లేదా ఇతరులకు అప్పగించడం చట్టరీత్యా నేరమని అటవీశాఖ హెచ్చరిస్తోంది. వన్యప్రాణి సంరక్షణ చట్ట నిబంధనలకు విరుద్ధమని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
పాలపిట్టను బంధిస్తే చర్యలు..!


