NRML: ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్,సహాయ కార్యదర్శి భూక్య సురేందర్‌లను ఖానాపూర్ పోలీసులు అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి అరెస్టు చేయడాన్ని పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అక్రమ అరెస్టులను ప్రజలు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఖండించాలని వారు కోరారు.
తెలంగాణ
'అక్రమ అరెస్టులను ఖండించాలి'


