WGL: సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న విమాన ప్రమాద ఘటనలో 174 మంది ప్రాణాలను ధైర్యసాహసాలతో కాపాడిన భారత పైలెట్ స్మిత్ మచ్చార్‌ను వరంగల్ ప్రజలు అభినందించారు. ఆదివారం రాత్రి పోచమ్మ మైదానంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయనను అభినందిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆయన చేసిన సాహసాలు దేశానికి ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు.
తెలంగాణ
భారత పైలట్‌కు అభినందన ర్యాలీ


