PDPL: గోదావరిఖని సప్తగిరి కాలనీలో పోలీసులు నిన్న సమాజ సంబంధాల కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లతో పాటు వాహనాలను తనిఖీ చేసి 65 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు, 6 ఆటోలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని అన్నారు.
తెలంగాణ
'ప్రజల సహకారం అవసరం'


