BHPL: గణపురం మండలం కర్కపల్లి శివారులో ఎస్సారెస్పీ కాల్వను కొందరు రైతులు అక్రమంగా పూడ్చి సాగు చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకుని కాల్వను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు. కాల్వ కబ్జాతో 15 మంది రైతులకు చెందిన 30 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని ఆదివారం తెలిపారు.
తెలంగాణ
SRSP కాల్వను పునరుద్ధరించాలి


