హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ అభ్యర్థిని ప్రకటించిన పార్టీకే మద్దతు'

MBNR: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ప్రకటించే పార్టీకే బీసీ సమాజ్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మోడల శ్రీనివాస్ సాగర్ తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీసీ అభ్యర్థి గెలుపులో సమాజ్ భాగస్వాములవుతుందని పేర్కొన్నారు.